మొక్కలు ఎందుకు వాడిపోతున్నాయి? From Yellow Leaves to Root Rot – Common Indoor Problems and Solutions
Hyderabad లాంటి నగరాల్లో ఫ్లాట్స్‌లో ఇండోర్ మొక్కలు పెట్టుకోవడం ఇప్పుడు చాలా common అయింది. కానీ కొన్ని రోజుల్లోనే ఆకులు పసుపు అవ్వడం, ముడుచుకోవడం, లేదా మట్టిపై ఫంగస్ కనిపించడం చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంది. వేడి, ఎండ, AC గాలి, ధూళి వంటి తెలంగాణ వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోకుండా చూసుకుంటే ఇవే Common Indoor Problems గా మారుతాయి.సరైన కారణం తెలియకపోతే మొక్కలు ఒక్కొక్కటిగా వాడిపోతూ చివరకు చనిపోతాయి. ఇండోర్ మొక్కల ఆకులు పసుపు…