నేను A. Ushasree.
తెలుగు ప్రజలకు Gardening & Agriculture విషయాలను సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో GardenHacks.in ను ప్రారంభించాను.
ఇక్కడ మీరు
- ఇంటి మరియు మేడ తోటలు
- సేంద్రియ పద్ధతులు
- మొక్కల ఉపయోగాలు
- రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు
- BSc Agriculture & Agriculture Jobs సమాచారం
అన్నీ ఒకే చోట సులభంగా తెలుసుకోగలరు.
ప్రతి ఇంట్లో పచ్చదనం పెరగాలి, రైతులు మరియు వ్యవసాయ విద్యార్థులకు సరైన సమాచారం చేరాలి — ఇదే GardenHacks లక్ష్యం.